Spy: ‘స్పై’ నుంచి ‘ఆజాదీ’.. లిరికల్ వీడియో సాంగ్‌

నిఖిల్‌ (Nikhil) హీరోగా గ్యారీ బి.హెచ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్‌ ఇండియా చిత్రం ‘స్పై’ (SPY). ఐశ్వర్య మేనన్‌ కథానాయిక. స్వాతంత్ర్య సమరయోధుడు సుభాష్‌ చంద్రబోస్‌ మరణం వెనుక దాగిన రహస్యాల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. జూన్‌ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘ఆజాదీ’ లిరికల్‌ వీడియోను విడుదల చేశారు.

Published : 25 Jun 2023 16:29 IST

నిఖిల్‌ (Nikhil) హీరోగా గ్యారీ బి.హెచ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్‌ ఇండియా చిత్రం ‘స్పై’ (SPY). ఐశ్వర్య మేనన్‌ కథానాయిక. స్వాతంత్ర్య సమరయోధుడు సుభాష్‌ చంద్రబోస్‌ మరణం వెనుక దాగిన రహస్యాల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. జూన్‌ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘ఆజాదీ’ లిరికల్‌ వీడియోను విడుదల చేశారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు