Babu Mohan: భారాసలో చేరుతున్నానని నాపై దుష్ప్రచారం: బాబూ మోహన్‌

తాను భారాసలో చేరనున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని ప్రజాశాంతి పార్టీ నేత బాబూ మోహన్‌ తెలిపారు. ప్రజాశాంతి పార్టీ తరఫున తాను వరంగల్‌ ఎంపీగా పోటీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. విశాఖలో ఓ కార్యక్రమానికి హాజరైన బాబూ మోహన్‌ ఈ మేరకు మీడియాతో మాట్లాడారు.  

Updated : 29 Mar 2024 20:33 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు