Back Pain: వెన్నునొప్పి వేధిస్తోందా? ఈ అలవాట్లకు దూరంగా ఉండండి

గంటల తరబడి కూర్చొని పనిచేయడంతో ఉద్యోగుల్లో వెన్నునొప్పి సమస్యలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. దీనివల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలబారిన పడతారని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మన వెన్నెముకను ఆరోగ్యంగా ఉంచుకునే మార్గాలను తెలుసుకుందాం. 

Published : 21 Feb 2023 15:30 IST

Tags :

మరిన్ని