NBK 108: బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ‘NBK 108’ షురూ

నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ‘NBK 108’ (వర్కింగ్ టైటిల్‌) పట్టాలెక్కింది. ఈ చిత్ర షూటింగ్‌ను శుక్రవారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు తొలి షాట్‌ను చిత్రీకరించారు. అల్లు అరవింద్‌ క్లాప్‌ కొట్టగా.. దిల్‌రాజు కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు.

Published : 08 Dec 2022 17:05 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు