Bamboo Crash Barrier: పర్యావరణానికి మేలు చేసే బ్యాంబూ క్రాష్‌ బారియర్ రెయిలింగ్‌..!

సాధారణంగా జాతీయ రహదారిపై ఇరువైపులా సిల్వర్ కలర్‌తో కూడిన స్టీల్​ బారికేడ్లు కనిపిస్తుంటాయి. వీటి వల్ల లారీలు, కార్లు, బస్సులు, ఇతర వాహనాలు ప్రమాదానికి గురైనప్పుడు ప్రాణ నష్టంతో పాటు, వాహనాలకు భారీ నష్టం వాటిల్లుతుంది. అంతే కాకుండా వాహనాలు ఎత్తైన ప్రాంతం నుంచి కింద పడిపోవడం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. నష్టాన్ని తగ్గించేందుకు జాతీయ రహదారుల అధీకృత సంస్థ బాంబూ క్రాష్ బారియర్ ఏర్పాటు చేసింది. 

Updated : 02 Mar 2024 17:14 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు