Bandi Sanjay: మంత్రి పొన్నం ప్రభాకర్‌కు బండి సంజయ్‌ సవాల్‌

పార్లమెంట్‌ ఎన్నికల్లో కరీంనగర్‌లో కాంగ్రెస్‌ ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటారా?అని మంత్రి పొన్నం ప్రభాకర్‌కు భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ (Bandi Sanjay) సవాల్‌ విసిరారు. అయోధ్య రామమందిరం విషయంపై పొన్నం ప్రభాకర్  మాట్లాడిన తీరును విమర్శించారు. హుస్నాబాద్‌లో నిర్వహించిన ప్రజాహిత యాత్రలో సంజయ్‌ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.

Updated : 27 Feb 2024 15:12 IST

Tags :

మరిన్ని