Bandi Sanjay: భారాసకు అభ్యర్థులు కరవయ్యారు: బండి సంజయ్‌

భారాస ప్రజల్లో ఆదరణ కోల్పోయిందని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ (Bandi Sanjay) అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆ పార్టీకి అభ్యర్థులు కరవయ్యారని విమర్శించారు. భారాస.. మళ్లీ తెలంగాణ సెంటిమెంట్‌ను రగిలించే ప్రయత్నం చేస్తున్నట్లు స్పష్టమవుతోందన్నారు.  

Published : 13 Mar 2024 17:21 IST

Tags :

మరిన్ని