Bandla Ganesh: రేవంత్‌రెడ్డి సీఎం అవుతారని ముందే చెప్పా: బండ్లగణేశ్‌

రేవంత్ రెడ్డి (Revanth Reddy) తెలంగాణ సీఎం అవుతారని తాను నెల రోజుల క్రితమే చెప్పానని సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్‌(Bandla Ganesh) తెలిపారు. తాను చెప్పిందే నిజమైందని వెల్లడించారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం సంతోషంగా ఉందన్నారు.    

Updated : 06 Dec 2023 16:05 IST

Tags :

మరిన్ని