Bathinda: ‘బఠిండా’ కాల్పుల ఘటనలో.. జవానే హంతకుడు!

దేశ సరిహద్దు భద్రతలో కీలకంగా ఉన్న బఠిండా సైనిక స్థావరం (Bathinda military station)లో.. జరిగిన కాల్పుల ఘటనలో సైనిక జవానే నిందితుడని తేలింది. అధికారులను తప్పుదోవ పట్టించిన నిందితుడు విచారణలో నేరం అంగీకరించినట్లు ఎస్పీ తెలిపారు. వ్యక్తిగత వైరంతోనే తోటి జవాన్లపై కాల్పులు జరిపినట్లు చెప్పారు.

Published : 17 Apr 2023 16:23 IST

దేశ సరిహద్దు భద్రతలో కీలకంగా ఉన్న బఠిండా సైనిక స్థావరం (Bathinda military station)లో.. జరిగిన కాల్పుల ఘటనలో సైనిక జవానే నిందితుడని తేలింది. అధికారులను తప్పుదోవ పట్టించిన నిందితుడు విచారణలో నేరం అంగీకరించినట్లు ఎస్పీ తెలిపారు. వ్యక్తిగత వైరంతోనే తోటి జవాన్లపై కాల్పులు జరిపినట్లు చెప్పారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు