Bawaal Trailer: జాన్వీ కపూర్‌, వరుణ్‌ల ‘బవాల్‌’.. దూసుకెళ్తోన్న ట్రైలర్‌

వరుణ్‌ ధావన్‌ (Varun Dhawan), జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) జంటగా నటించిన సినిమా ‘బవాల్‌’ (Bawaal). దర్శకుడు నితేశ్‌ తివారీ (Nitesh Tiwari) తెరకెక్కించిన ఈ సినిమా జులై 21న నేరుగా ఓటీటీ ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’ (Amazon Prime Video)లో విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ట్రైలర్‌ని ఆదివారం ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. కొన్ని గంటల్లోనే ట్రైలర్‌ 5 మిలియన్‌కిపైగా వ్యూస్‌ దక్కించుకుంది. మీరూ ఓ లుక్కేయండి..

Published : 09 Jul 2023 20:47 IST

Tags :

మరిన్ని