రామేశ్వరం కేఫ్‌లో పేలుడు.. పోలీసుల అదుపులో ప్రధాన అనుమానితుడు?

బెంగళూరులోని ప్రముఖ రామేశ్వరం కేఫ్‌లో జరిగిన బాంబుపేలుడు ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. నిందితుడికి సంబంధించి పోలీసులకు కీలక ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు పేర్కొన్న పోలీసులు.. ఇంతవరకు ఎవర్నీ అరెస్ట్ చేయలేదని ప్రకటించారు.

Updated : 02 Mar 2024 23:41 IST

Tags :

మరిన్ని