Billionaire Rankings: ఎలాన్ మస్క్‌ను వెనక్కి నెట్టిన ఫ్రెంచ్ వ్యాపారవేత్త

ఫ్రెంచ్ వ్యాపారవేత్త.. ‘బెర్నార్డ్ - ఆర్నాల్ట్’ ప్రపంచ కుబేరుల్లో అగ్రస్థానానికి చేరుకున్నారు. టెస్లా అధినేత ఎలాన్ మస్క్.. కుబేరుల జాబితాలో మొదటి స్థానాన్ని కోల్పోయారు. బ్లూమ్ బర్గ్ బిలయనీర్ ఇండెక్స్ తాజా నివేదిక ప్రకారం.. మస్క్ సంపద 168.5 బిలియన్ డాలర్లుగా ఉండగా, బెర్నార్డ్ సంపద విలువ 172.9 బిలియన్ డాలర్లుగా ఉంది. కాగా, ట్విటర్‌ను కొనుగోలు చేసిన నాటి నుంచి మస్క్ సంపద విలువ తగ్గుతూ వస్తోంది.

Published : 14 Dec 2022 15:48 IST

Tags :

మరిన్ని