Bhakshak: జర్నలిస్టుగా భూమీ పెడ్నేకర్‌.. ‘భక్షక్‌’ ట్రైలర్‌ చూశారా!

భూమీ పెడ్నేకర్‌ (bhumi pednekar) ప్రధాన పాత్రలో రూపొందిన క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘భక్షక్‌’ (Bhakshak). పులకిత్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం నేరుగా ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో ఫిబ్రవరి 9న విడుదల కానుంది. తాజాగా ట్రైలర్‌ రిలీజ్‌ (Bhakshak trailer) అయింది. జర్నలిస్టు వైశాలీ సింగ్‌ పాత్రలో భూమీ పెడ్నేకర్‌ నటించారు.

Published : 31 Jan 2024 16:30 IST
Tags :

మరిన్ని