Bhamakalapam 2: అనుపమ అనే నేను.. ఆసక్తిగా ‘భామా కలాపం 2’ టీజర్‌

నేరుగా ఓటీటీలో విడుదలై ప్రేక్షకాదరణ పొందిన చిత్రాల్లో ‘భామా కలాపం’ ఒకటి. దానికి సీక్వెల్‌గా రూపొందిన ‘భామా కలాపం 2’ (Bhamakalapam 2) ఫిబ్రవరి 16న రిలీజ్‌ కానుంది (ఓటీటీ ‘ఆహా’లో). ఈ సందర్భంగా చిత్ర బృందం టీజర్‌ను (Bhamakalapam 2 Teaser) మంగళవారం విడుదల చేసింది. ప్రియమణి (Priyamani) ప్రధాన పాత్ర పోషించగా అభిమన్యు దర్శకత్వం వహించారు. టీజర్‌పై మీరూ ఓ లుక్కేయండి..

Updated : 30 Jan 2024 21:44 IST

Tags :

మరిన్ని