Local Dukan: లోకల్ దుకాణ్.. నెలకు ₹3 నుంచి ₹4 లక్షల రాబడి!

బీటెక్ పూర్తి చేయాలి. మంచి ప్యాకేజీతో సాఫ్ట్‌వేర్ కొలువు సంపాదించాలి. ఇదీ నేటి యువతరంలో చాలా మంది కోరుకునేది. కానీ, ఆ యువకుడు మాత్రం చదువైన వెంటనే వ్యాపారం ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. మొబైల్ యాప్‌లపై ఒక అవగాహన వచ్చాక.. స్నేహితులతో కలసి ఒక విభిన్నమైన యాప్‌ను రూపొందించాడు. ప్రారంభదశలో నష్టాలెదురైనా అధైర్యపడక.. తండ్రి మద్దతుతో లోకల్ దుకాణ్‌ను (Local Dukan) విజయవంతంగా నడిపిస్తున్నాడు. వివిధ రకాల సేవలందించే ఆ యాప్ ఏంటి? నెలకు ₹3 నుంచి ₹4 లక్షల ఆదాయం ఎలా అందుకోగలుగుతున్నాడు? అతడి మాటల్లోనే విందాం.

Updated : 03 Jan 2024 23:38 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు