Bharateeyudu 2: ‘భారతీయుడు 2’ మెలొడీ.. సిద్ధార్థ్‌, రకుల్‌ క్యూట్‌ జోడీ

‘భారతీయుడు 2’ నుంచి మెలొడీ సాంగ్‌ విడుదలైంది. ఈ లిరికల్‌ వీడియోలోని సిద్ధార్థ్‌, రకుల్‌ జోడీ ఆకట్టుకునేలా ఉంది.

Published : 29 May 2024 17:42 IST

కమల్‌ హాసన్‌ (Kamal Haasan) హీరోగా దర్శకుడు శంకర్‌ రూపొందించిన తాజా చిత్రం ‘భారతీయుడు 2’ (Bharateeyudu 2). సిద్ధార్థ్‌ (Siddharth), రకుల్‌ప్రీత్‌ సింగ్‌ (Rakul Preet Singh), కాజల్‌ అగర్వాల్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జులై 12న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఇప్పటికే ఓ పవర్‌ఫుల్‌ పాటని విడుదల చేసిన చిత్ర బృందం తాజాగా మెలొడీని (Chengaluva Lyrical Video) రిలీజ్‌ చేసింది.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు