Bharateeyudu 2: ‘భారతీయుడు 2’.. పవర్‌ఫుల్‌ సాంగ్ రిలీజ్‌

‘భారతీయుడు 2’లోని ఫస్ట్‌ సాంగ్‌ రిలీజైంది. కమల్‌ హాసన్‌- దర్శకుడు శంకర్‌ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రమిది.

Published : 22 May 2024 17:33 IST

కమల్ హాసన్‌ (Kamal Haasan) హీరోగా దర్శకుడు శంకర్‌ తెరకెక్కించిన చిత్రం ‘భారతీయుడు 2’ (Bharateeyudu 2). 1996లో వచ్చిన ‘భారతీయుడు’కి సీక్వెల్‌గా రూపొందింది. కాజల్‌ అగర్వాల్, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, సిద్ధార్థ్‌ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా జులై 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రచారంలో భాగంగా చిత్ర బృందం తొలి పాటను సోషల్‌ మీడియా వేదికగా బుధవారం విడుదల చేసింది. పవర్‌ఫుల్‌ సాంగ్‌ (Souraa)ను వినేయండి..

Tags :

మరిన్ని