Bharateeyudu: ‘భారతీయుడు’ మళ్లీ వస్తున్నాడు.. రీ-రిలీజ్‌ ట్రైలర్‌ చూశారా?

కమల్‌హాసన్‌, శంకర్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘భారతీయుడు’ చిత్రం రీ-రిలీజ్‌కు సిద్ధమవుతోంది.

Updated : 28 May 2024 17:14 IST

Bharateeyudu; కమల్‌హాసన్‌ (Kamal Haasan) కథానాయకుడిగా శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘భారతీయుడు’. 1996లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘భారతీయుడు2’ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తొలి చిత్రాన్ని రీ-రిలీజ్‌ చేస్తున్నారు. జూన్‌ 7న ‘భారతీయుడు’ (Bharateeyudu) థియేటర్‌లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించిన ట్రైలర్‌ విడుదలైంది.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు