America - Israel: గాజాపై దాడులకు అమెరికా ఆయుధసాయం..!

హమాస్  అంతమే లక్ష్యంగా గాజాలో... ఇజ్రాయెల్ (Israel) దళాలు మారణహోమం సృష్టిస్తున్నాయి. తాజాగా మరో రెండు శరణార్థి శిబిరాలపై దాడులు జరిపాయి. 24 గంటల్లో 187 మంది చనిపోయారు. కాల్పుల విరమణకు అంతర్జాతీయ సమాజం తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నా పట్టించుకోని ఇజ్రాయెల్‌కు.. ఆయుధాలు అమ్మేందుకు అమెరికా ఆమోదం తెలిపింది. పాలస్తీనా పౌరులకు ప్రాణహాని కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది.

Updated : 30 Dec 2023 23:30 IST

Tags :

మరిన్ని