BJP: గెలిచిన 3రాష్ట్రాల్లో భాజపా కొత్తవారికి అవకాశం

మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో అధికారం చేపట్టిన భారతీయ జనతా పార్టీ.. ముఖ్యమంత్రుల ఎంపికలో దూరదృష్టితో వ్యవహరించినట్లు కనిపిస్తోంది. రాష్ట్రాలవారీగా ఉన్న సామాజిక సమీకరణలే కాకుండా ప్రాంతీయ ప్రాధాన్యతలకు పెద్దపీట వేసింది. ఏ కులాన్ని కానీ వర్గాన్ని కానీ నిరాశపర్చకుండా పదవులు కట్టబెట్టింది. కమలనాథుల ఈ వ్యూహం వెనుక సార్వత్రిక ఎన్నికల మాస్టర్ ప్లాన్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.  

Updated : 13 Dec 2023 12:52 IST

Tags :

మరిన్ని