GST: జీఎస్టీ రీఫండ్‌ నిర్లక్ష్యంపై వాణిజ్య పన్ను శాఖకు హైకోర్టు కీలక ఆదేశాలు!

తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖలో రీఫండ్‌ (Refund)ల వ్యవహారంలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. బోగస్ సంస్థలకు రీఫండ్‌లు ఇచ్చిన కేసులో ఇటీవల ఐదుగురు అధికారులు అరెస్టు అయ్యారు.

Published : 18 May 2024 13:09 IST

తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖలో రీఫండ్‌ (Refund)ల వ్యవహారంలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. బోగస్ సంస్థలకు రీఫండ్‌లు ఇచ్చిన కేసులో ఇటీవల ఐదుగురు అధికారులు అరెస్టు అయ్యారు. ఈ నేపథ్యంలోనే మరోవైపు నిర్దేశించిన సమయంలో రీఫండ్ ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసినందుకు దాదాపు రూ.38 కోట్ల వడ్డీ కింద చెల్లించాలని వాణిజ్య పన్నుల శాఖను హైకోర్టు ఆదేశించింది. జీఎస్టీ (GST) చట్టాన్ని అమలు చేయడంలో నిర్లక్ష్యం చేసినా.. రీఫండ్‌లు ఇచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలు పాటించకపోయినా అధికారులు ఇరకాటంలో పడాల్సిన పరిస్థితులు ఏర్పడడంతో ఆ శాఖలో ఆందోళన నెలకొంది.

Tags :

మరిన్ని