Bihar: లిక్కర్‌ కేసులో పోలీసుల విచారణ.. తెలివిగా చిలుక జవాబు

నిందితులను పట్టుకునేందుకు సాధారణంగా పోలీసులు మనుషులను విచారిస్తారు. బిహార్‌లో మాత్రం పోలీసుల విచారణ వింతగా జరిగింది. లిక్కర్ మాఫియా ముఠాను పట్టుకునేందుకు వెళ్లిన బిహార్ పోలీసులు.. మాట్లాడే చిలుకను విచారించారు. పోలీసులు అడిగిన ఆ ప్రశ్నలకు చిలుక తెలివిగా సమాధానం చెప్పి వారిని ఆశ్చర్య పరిచింది.

Published : 26 Jan 2023 18:53 IST

Tags :

మరిన్ని