Gold: బంగారం కొంటున్నారా?.. ఈ విషయాలు తెలుసుకోండి!

బంగారం! దీన్ని ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. మహిళలు సహా పురుషులకూ పసిడిపై మక్కువ ఎక్కువే. డబ్బు తరువాత మన దేశంలో అందరూ ఎక్కువగా ఇష్టం చూపేది పసిడిపైనే. ఈ నేపథ్యంలో బంగారం కొనుగోలు చేసే సమయంలో వినియోగదారులు అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు. బంగారం నాణ్యత, తూకాలకు సంబంధించి బ్యూరో ఆఫ్ ఇండియన్  స్టాండర్డ్స్(బీఐఎస్‌), తూనికలు కొలతల అధికారులు తనిఖీలు చెబుతున్న సంగతి ఇది. ఇంతకీ మంచి బంగారం అంటే ఏంటి? తరుగు ఎలా చూస్తారు? మజూరీ కథేంటి? నిబంధనలు పాటించడంలేదని గుర్తిస్తే ఎలాంటి చర్యలు ఉంటాయి?ఇప్పుడు తెలుసుకుందాం. 

Updated : 03 Jan 2023 10:02 IST

Tags :

మరిన్ని