Pm Modi: ఉగ్రవాదులను ఎగుమతి చేసిన దేశం.. ఆకలితో అలమటిస్తోంది: మోదీ

లోక్‌సభ ఎన్నికల ప్రచారం చేస్తున్న భాజపా స్టార్ క్యాంపెయినర్లు జాతీయ, అంతర్జాతీయ అంశాలను లేవనెత్తుతున్నారు.

Published : 19 Apr 2024 20:15 IST

లోక్‌సభ ఎన్నికల ప్రచారం చేస్తున్న భాజపా స్టార్ క్యాంపెయినర్లు జాతీయ, అంతర్జాతీయ అంశాలను లేవనెత్తుతున్నారు. పదేళ్లలోఎన్డీయే ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు కాంగ్రెస్  హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలను ప్రస్తావిస్తున్నారు. ముఖ్యంగా పాకిస్థాన్‌లో ఆకలి కేకలను ఎత్తి చూపుతున్నారు.       

Tags :

మరిన్ని