BJP: తితిదే ఛైర్మన్ భూమనని పదవి నుంచి తొలగించాలి: భానుప్రకాష్

తితిదే ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఓటర్లను ప్రలోభపెడుతున్నారని భాజపా నేత భానుప్రకాష్ ఆరోపించారు. తితిదే ఛైర్మన్ పదవి నుంచి ఆయన్ను తొలగించాలని ఈసీకి ఫిర్యాదు చేశారు. తితిదే నిధులను దారిమళ్లించి ఎన్నికల ఖర్చుల కోసం వినియోగిస్తున్నారని విమర్శించారు.

Published : 11 Apr 2024 18:56 IST

తితిదే ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఓటర్లను ప్రలోభపెడుతున్నారని భాజపా నేత భానుప్రకాష్ ఆరోపించారు. తితిదే ఛైర్మన్ పదవి నుంచి ఆయన్ను తొలగించాలని ఈసీకి ఫిర్యాదు చేశారు. తితిదే నిధులను దారిమళ్లించి ఎన్నికల ఖర్చుల కోసం వినియోగిస్తున్నారని విమర్శించారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు