Budget 2023: తెలంగాణ బడ్జెట్.. అంకెల గారడీయే!: ఈటల రాజేందర్

తెలంగాణ శాసనసభలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు(Harish Rao) ప్రవేశపెట్టిన బడ్జెట్(Budget 2023) అంకెల గారడేనని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్(Eetala Rajender) వ్యాఖ్యానించారు. రుణమాఫీ చెయ్యాలని రైతులు కోరుతున్నారని.. ఆ హామీ నెరవేరేదెప్పుడని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉద్యోగులకు సమయానికి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. గొప్ప దార్శనికతను హరీశ్‌ రావు ఆచరణలో చూపించాలంటూ ఈటల డిమాండ్‌ చేశారు.

Updated : 06 Feb 2023 13:37 IST

Tags :

మరిన్ని