Etala: సీఎం కేసీఆర్ రాజ్యాంగాన్ని అవమాన పరిచారు : ఈటల

ముఖ్యమంత్రి కేసీఆర్ కు మహిళలంటే మొదటి నుంచీ చులకనభావమే ఉందని... భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. గణతంత్ర దినోత్సవం వేళ గవర్నర్  తమిళిసైని అవమానపర్చడం అంటే రాజ్యాంగాన్ని అవమానపర్చినట్లేనని విమర్శించారు. ఈ విషయాలన్నింటిని కేంద్రమంత్రి హోమంత్రికి నివేదించే అవకాశం ఉందని తెలిపారు.

Updated : 27 Jan 2023 16:23 IST
Tags :

మరిన్ని