Laxman: ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలి: ఎంపీ లక్ష్మణ్‌

గతంలో ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాప్‌ చేశారని భాజపా ఎంపీ లక్ష్మణ్‌ (Laxman) ఆరోపించారు. నాంపల్లిలోని భాజపా (BJP) రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. దుబ్బాక, మునుగోడు, హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లోనూ ట్యాపింగ్‌ జరిగినట్లు ఆరోపణలు వచ్చాయన్నారు. దీని సూత్రధారులపై పూర్తిస్థాయి విచారణ చేయాలన్నారు. సీబీఐతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్‌ చేశారు. అసలైన దోషులను వదిలిపెట్టొద్దన్నారు. 

Published : 03 Apr 2024 13:58 IST

Tags :

మరిన్ని