ఫోన్‌ ట్యాపింగ్‌పై సీబీఐ విచారణకు.. సీఎం రేవంత్‌ ఆదేశించాలి: భాజపా ఎంపీ లక్ష్మణ్‌

అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు భారాసను ఓడించి శిక్ష విధించినా ఆ పార్టీ నేతలు అహంకారాన్ని వీడటం లేదని భాజపా ఎంపీ లక్ష్మణ్‌ (MP Laxman) విమర్శించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నియంతృత్వాన్ని పాటించే వాళ్లు నీడను కూడా నమ్మరన్నారు. కేసీఆర్‌ కూడా ఎవరినీ నమ్మలేదని.. అందుకే రాజకీయ, మీడియా ప్రముఖులపై ఫోన్‌ ట్యాపింగ్‌ చేయించారని ఆరోపించారు. ఫోన్‌ ట్యాపింగ్‌పై సీబీఐ విచారణకు సీఎం రేవంత్‌ ఆదేశించాలని లక్ష్మణ్‌ కోరారు.

Published : 28 Mar 2024 13:49 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు