Satya Kumar: అమరావతి రైతుల పోరాటానికి విజయం తథ్యం: సత్యకుమార్‌

అమరావతి ఏకైక రాజధానిగా ఉంటుందని ఎన్నికల ముందు నమ్మబలికి.. గెలిచిన తర్వాత మోసం చేసిన జగన్‌ను రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్ (BJP National Secretary Satya Kumar) పిలుపునిచ్చారు. రాజధాని ఉద్యమం 12 వందల రోజులైన సందర్భంగా మందడంలో నిర్వహించిన సభలో సత్యకుమార్ పాల్గొన్నారు. మొక్కవోని దీక్షతో రైతులు చేస్తున్న ఉద్యమాన్ని అభినందించారు. అమరావతి రైతుల పోరాటానికి విజయం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు.

Published : 31 Mar 2023 14:58 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు