Rahul Gandhi: పారిశ్రమికవేత్తల నుంచి భాజపాకు భారీగా విరాళాలు!: రాహుల్ గాంధీ

కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా.. ఎన్నికల బాండ్ల ద్వారా పారిశ్రామికవేత్తల నుంచి పెద్ద మొత్తంలో విరాళాలు స్వీకరించిందని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ ఎన్నికలు దేశంలోని పేద ప్రజలు, 25 మంది బడా పారిశ్రామికవేత్తల మధ్య జరుగుతున్న పోరాటమని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజస్థాన్‌లోని అనూప్‌గఢ్ బహిరంగ సభలో రాహుల్  పాల్గొని ప్రసంగించారు.

Published : 11 Apr 2024 18:25 IST

Tags :

మరిన్ని