BJP: ఎన్నికల వేళ.. ఆ మూడు రాష్ట్రాలపైనే భాజపా దృష్టి

లోక్‌సభ ఎన్నికల్లో 400 స్థానాలు లక్ష్యంగా పెట్టుకున్న ఎన్డీఏకి మూడు రాష్ట్రాలు కీలకంగా మారాయి. అవే మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, బిహార్. లోక్‌సభలో దాదాపు 25 శాతం స్థానాలు కలిగిన ఈ మూడు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు ఏ పార్టీకి అనుకూలంగా వస్తాయనే అంశం అంచనాలకు అందకుండా కీలకంగా మారింది.

Published : 15 Apr 2024 12:25 IST

Tags :

మరిన్ని