Eatala Rajendar: మల్కాజిగిరిలో భాజపా గెలుపు ఖాయం: ఈటల రాజేందర్‌

పార్టీ మారిన వాళ్లను రాళ్లతో కొట్టాలన్న రేవంత్ రెడ్డి ఇప్పుడెలా చేర్చుకుంటున్నారో చెప్పాలని మల్కాజిగిరి భాజాపా (BJP) ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ (Eatala Rajendar) ప్రశ్నించారు. ఒక పార్టీలో గెలిచి ఇతర పార్టీల్లో మంత్రి పదవులు అనుభవిస్తున్న వారికి ప్రజలే బుద్ధి చెప్తారన్నారు. మల్కాజిగిరిలో భాజపా గెలుపు ఖయామని ధీమా వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు.

Published : 05 Apr 2024 16:08 IST

Tags :

మరిన్ని