మోదీ పాలనలో అందుబాటులోకి నాణ్యమైన విద్య, ఆరోగ్యం: కిషన్‌ రెడ్డి

హైదరాబాద్‌ నాంపల్లిలోని భాజపా కార్యాలయంలో సంకల్ప పత్రాన్ని ఎంపీ లక్ష్మణ్‌తో కలిసి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విడుదల చేశారు.

Published : 21 Apr 2024 17:32 IST

వచ్చే ఐదేళ్లలో దేశంలోని పేద, మధ్య తరగతి వర్గాల వారి సొంతింటి కలను సాకారం చేసే దిశగా మరో 3 కోట్ల ఇళ్లను మోదీ ప్రభుత్వం నిర్మించి ఇస్తుందని కేంద్ర మంత్రి, తెలంగాణ భాజపా అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి (Kishan Reddy) అన్నారు. హైదరాబాద్‌ నాంపల్లిలోని భాజపా కార్యాలయంలో సంకల్ప పత్రాన్ని ఎంపీ లక్ష్మణ్‌తో కలిసి విడుదల చేశారు. కాంగ్రెస్‌ పార్టీ ఇంకా అవినీతి, బంధుప్రీతిని వదిలిపెట్టలేదని విమర్శించారు.

Tags :

మరిన్ని