Ind-Pak: సింధు నదీ జలాల ఒప్పందంపై పాక్‌ మొండి వైఖరి.. భారత్‌ కీలక నిర్ణయం

భారత్-పాకిస్తాన్‌ మధ్య ఆరు దశాబ్దాలుగా ఉన్న సింధూ జలాల ఒప్పందం ఐడబ్ల్యూటీని మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. సింధూ జలాల ఒప్పందం విషయంలో పాక్‌ మొండిగా వ్యవహరిస్తూ ఉల్లంఘనలకు పాల్పడుతుండటంతో భారత్‌ తప్పనిసరి పరిస్థితుల్లో ఒప్పంద సవరణలకు నోటీసులిచ్చింది. ఈ ఒప్పందాన్ని సవరించాలని 2016లోనే మోదీ సర్కార్‌ పునరాలోచన చేసినట్లు తెలుస్తోంది. ఉరిలో ఉగ్రదాడి తర్వాత నీళ్లు, నెత్తురు కలిసి ప్రవహించ లేవని ప్రధాని మోదీ చేసిన నర్మగర్భ వ్యాఖ్యలే..ఇప్పుడు ప్రతిధ్వనిస్తున్నట్లు స్పష్టం అవుతోంది..  

Published : 28 Jan 2023 15:17 IST

Tags :

మరిన్ని