NTR District: బోగస్‌ ఓట్లపై మౌనం వీడని ఈసీ?

ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను ప్రభుత్వం, ఎన్నికల అధికారులు నామమాత్రంగా నిర్వహిస్తున్నారని విపక్షాలు, ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి. బూత్‌లెవల్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించకపోవడంతో ఓటర్ల జాబితా తప్పుల తడకగా తయారైందని విమర్శిస్తున్నారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో మరణించిన వారి పేర్లను ఓటర్ల జాబితాలో కొనసాగిస్తూ.. బతికి ఉన్న వారి ఓట్లను తొలగిస్తున్నారని మండిపడ్డారు. ఎన్టీఆర్‌ జిల్లా ఓటర్ల జాబితా అవకతవకలపై ఎన్నికల సంఘం దృష్టి సారించింది. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును పౌరులకు అందేలా చూడాలని నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.

Published : 27 Nov 2023 17:48 IST

Tags :

మరిన్ని