Neha Sharma: బిహార్ నుంచి లోక్‌సభ బరిలో ‘చిరుత’ నటి నేహా శర్మ..?

‘చిరుత’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన బాలీవుడ్ నటి నేహా శర్మ (Neha Sharma) రాజకీయ ప్రవేశంపై జాతీయ మీడియాలో చర్చ జరుగుతోంది. బిహార్‌లోని భగల్‌పూర్ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా తన కుమార్తెను ఎంపిక చేయాలని  కాంగ్రెస్ పార్టీ కోరుకుంటున్నట్లు నేహా తండ్రి, స్థానిక ఎమ్మెల్యే అజీత్ శర్మ తెలిపారు. మిత్రపక్షాలతో స్థానాల సర్దుబాటులో భాగంగా భగల్‌పూర్ సీటు కాంగ్రెస్‌కు వస్తుందని ఆయన ఆశిస్తున్నారు. అదే జరిగితే తన కుమార్తెను అభ్యర్థిగా నామినేట్ చేయాలని కచ్చితంగా పార్టీని కోరతానని స్పష్టం చేశారు.

Updated : 24 Mar 2024 15:23 IST

Tags :

మరిన్ని