Shah Rukh Khan: ‘టైమ్‌ - 100’ జాబితాలో షారూక్‌ ఖాన్ @ నం.1

బాలీవుడ్ సూపర్‌ స్టార్ షారూక్‌ ఖాన్ (Shah Rukh Khan) మరో అరుదైన ఘనతను అందుకున్నాడు. టైమ్‌-100 వార్షిక జాబితా పోల్‌ (TIME Magazine Poll)లో అగ్రస్థానంలో నిలిచాడు. 12 లక్షల మందితో నిర్వహించిన పోల్‌లో 4 శాతం ఓట్లు సాధించిన షారుక్‌.. టైమ్‌ మ్యాగజైన్ అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల్లో ఈ ఏడాదికి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు.

Updated : 07 Apr 2023 17:56 IST

Tags :

మరిన్ని