Viral Video: గగనతలంలో ‘అమ్మ’కు సర్‌ప్రైజ్‌.. బాలుడి ఐడియా అదుర్స్‌

Viral video: ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విమానంలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. దానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. 

Published : 24 Apr 2024 22:59 IST

తల్లి పుట్టినరోజున ప్రత్యేకమైన బహుమతి అందించాలనుకున్నాడు ఓ బుడతడు. అందుకోసం విమాన సిబ్బంది సాయం కోరాడు. బాలుడి విజ్ఞప్తికి స్పందించిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ సిబ్బంది.. అతడి తల్లి పుట్టినరోజు వేడుకను విమానంలోనే జరిపి ఆమెను ఆశ్చర్యపరిచింది. ఎయిర్‌లైన్స్‌ సిబ్బందిలో ఒకరైన అఫ్జల్‌ఖాన్‌ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకున్నాడు. 

Tags :

మరిన్ని