Boyapati Srinu: రాబోయే ఎన్నికల్లో మంచికి ఓటేయండి: దర్శకుడు బోయపాటి శ్రీను

త్వరలో జరగబోయే ఎన్నికల్లో ప్రజలు అందరూ ఓటు హక్కు వినియోగించుకుని, మంచికి ఓటెయ్యాలని సినీ దర్శకుడు బోయపాటి శ్రీను (Boyapati Srinu) సూచించారు. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన లెజెండ్ చిత్రం పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం రీరిలీజ్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన వేడుకల్లో బోయపాటి శ్రీను మాట్లాడారు. 

Published : 29 Mar 2024 19:55 IST

Tags :

మరిన్ని