Brain Stroke: పాతికేళ్లకే పక్షవాతం?.. ముప్పు తప్పాలంటే ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే!

పక్షవాతం అంటే ఒక్కప్పుడు కేవలం పెద్దవాళ్ల సమస్య.. కాని ఇవ్వాళ చిన్న వయసువారిలోనూ పక్షవాతం కేసులు చూస్తున్నాం. పాతిక, ముప్పై ఏళ్ల వారిని సైతం పక్షవాతం పట్టి పీడిస్తోంది. అస్తవ్యస్తమైన జీవన శైలి, అధిక బరువు, ఉబకాయం, హై బీపీ, మధమేహంతో పాటు పొగ, మద్యం వంటి అలవాట్లు.. చిన్న వయసులోనే పక్షవాతాన్ని తెచ్చి పెడుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఈ సమస్య తలెత్తడానికి కారణాలు, నివారణ మార్గాల గురించి వైద్యుల ద్వారా తెలుసుకుందాం.

Published : 23 Nov 2023 19:54 IST

Tags :

మరిన్ని