RRR: విశ్వవేదికపై ‘నాటు నాటు’ పాటకు దక్కిన పురస్కారాలివే..!

ప్రతిష్ఠాత్మక ఆస్కార్‌ అవార్డు సొంతం చేసుకున్న ‘నాటు నాటు’ పాట.. ఇంతకు ముందు పలు అంతర్జాతీయ పురస్కారాలను సొంతం చేసుకుంది. విమర్శకుల ప్రశంసలను అందుకుంది. ఇప్పటివరకు ఏ ఆసియా గీతానికీ దక్కని గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డును సైతం ఒడిసి పట్టింది. ‘నాటు నాటు’ పాటకు దక్కిన అంతర్జాతీయ అవార్డులపై ప్రత్యేక కథనం.

Published : 13 Mar 2023 13:19 IST

Tags :

మరిన్ని