Cyber Crime: విదేశాల్లో ఉద్యోగాల పేరిట ఎర.. మోసపోతున్న యువత

చేతినిండా సంపాదన ఊహించని విధంగా సొమ్ముతో కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉండొచ్చంటూ.. మాయమాటలతో పలువురు యువకులను విదేశాలకు పంపుతున్నారు కేటుగాళ్లు.

Updated : 28 May 2024 17:20 IST

చేతినిండా సంపాదన, ఊహించని విధంగా సొమ్ముతో కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉండొచ్చంటూ.. మాయమాటలతో పలువురు యువకులను విదేశాలకు పంపుతున్నారు కేటుగాళ్లు. ఉద్యోగ అవకాశాలకు ఆశపడి అక్కడికి వెళ్లిన యువతను.. మాదకద్రవ్యాల స్మగ్లింగ్, సైబర్ నేరాలకు ఉపయోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి కంబోడియా చేరిన యువతపై సైబర్ క్రైం పోలీసులు ఆరా తీస్తున్నారు. వారి ద్వారా దళారుల గుట్టురట్టు చేసేందుకు సిద్దమయ్యారు.

Tags :

మరిన్ని