UttamKumar Reddy: నీటి పారుదల రంగాన్ని భారాస సర్వనాశనం చేసింది: మంత్రి ఉత్తమ్‌

భారాస ప్రభుత్వ హయాంలో నీటి పారుదల రంగాన్ని సర్వనాశనం చేశారని నీటిపారుదలశాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. జిల్లాల పర్యటనలో మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడిన ప్రతి మాటా అబద్ధమేనని ఆరోపించారు. భారాస ప్రభుత్వం రైతులకు పంట బీమా కూడా ఇవ్వలేదన్న మంత్రి.. దేశంలోనే పంట బీమా లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ అని స్పష్టంచేశారు.

Published : 01 Apr 2024 20:20 IST
Tags :

మరిన్ని