MLC Polls: ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో భారాస డబ్బులు పంచింది: రఘునందన్‌

వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో భారాస విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేసిందని భాజపా మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

Updated : 28 May 2024 20:17 IST

వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో భారాస విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేసిందని భాజపా మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో భారాస గుర్తింపును రద్దు చేయాలని ఈసీని కోరినట్లు ఆయన తెలిపారు. ఏ పాన్ నంబర్, ఏ సంస్థ నుంచి డబ్బుల పంపిణీ జరిగిందో సీఈవోకు వివరాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు