TS News: కాంగ్రెలోకి భారాస ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు..!

లోక్‌సభ ఎన్నికల గడువు సమీపిస్తున్న వేళ మరోసారి భారాస (BRS) పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారాస నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు గులాబీ పార్టీని వీడి కాంగ్రెస్‌లో (Congress) చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 6న తుక్కుగూడలో జరగనున్న కాంగ్రెస్ బహిరంగ సభలో తెల్లం వెంకట్రావు.. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉంది.    

Published : 03 Apr 2024 10:12 IST
Tags :

మరిన్ని