Buggana: బుగ్గనకు ఎదురుగాలి.. రసవత్తరంగా డోన్‍ రాజకీయం!

మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలని మరోసారి బరిలోకి దిగిన వైకాపా నేత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఎలాగైనా గెలుపొంది.. తమ అడ్డా డోన్ గడ్డ అని నిరూపించుకోవాలని బరిలోకి దిగిన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి.. తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఇద్దరూ బలమైన నాయకులు కావడంతో.. డోన్ రాజకీయం ఆసక్తికరంగా మారింది.

Published : 10 Apr 2024 19:16 IST

Tags :

మరిన్ని