Pratidhwani: స్టాక్‌ మార్కెట్‌లో ఎందాక ఈ లాభాల పరుగు..?

దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో ఆల్‌టైమ్‌ రికార్డు సూచీల సంకేతాలు ఏమిటి ?మాంద్యం భయాల మధ్య కూడా బుల్ ఉరకలకు దోహదం చేస్తున్న పరిస్థితులు ఏమిటి? ఈ నేపథ్యంలో మాంద్యం - బుల్ రంకెల మధ్య మదుపర్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి..? ఇదే అంశంపై ప్రత్యేక చర్చా కార్యక్రమం.. చూడండి.

Published : 01 Dec 2022 20:22 IST

Tags :

మరిన్ని