Canada: జెలెన్‌స్కీకి కెనడా ప్రధాని ట్రూడో క్షమాపణ!

నాజీల తరపున పోరాడిన వ్యక్తిని దేశ పార్లమెంటులో హీరోగా అభివర్ణించినందుకు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో క్షమాపణలు చెప్పారు. ఆ వ్యక్తిని గుర్తించడంలో ఘోర తప్పిదం జరిగిందని.. నాజీ పాలనలో నష్టపోయినవారి చేదు జ్ఞాపకాలను విస్మరించినట్లైందని విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన జరిగినప్పుడు కెనడా పార్లమెంటులో ఉన్న ఉక్రెయిన్  అధ్యక్షుడికి దౌత్యమార్గాల్లో క్షమాపణలు చెప్పినట్లు వివరించారు.

Published : 28 Sep 2023 18:14 IST

Tags :

మరిన్ని