ఉమ్మడి గుంటూరు జిల్లాలో అస్తవ్యస్థంగా పంట కాలువలు

వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఖరీఫ్ ఆశాజనకం అని భరోసా ఇచ్చింది.. కానీ, ఉమ్మడి గుంటూరు జిల్లా రైతులకు ఎక్కడో నమ్మకం కుదరడం లేదు.

Updated : 19 May 2024 12:35 IST

వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఖరీఫ్ ఆశాజనకం అని భరోసా ఇచ్చింది.. కానీ, ఉమ్మడి గుంటూరు జిల్లా రైతులకు ఎక్కడో నమ్మకం కుదరడం లేదు. పంటపొలాలకు నీరు అందించాల్సిన మేజర్ కాలువలన్నీ పూడిపోయాయి. ముళ్లచెట్లు, తూటికాడతో అధ్వానంగా తయారయ్యాయి. కాలువల నిర్వహణ చూసే సాగునీటి సంఘాలను జగన్ ఎత్తేయడం, ఐదేళ్లూ కాల్వలు శుభ్రం చేయించకపోవడంతో భూములకు సాగునీరు అందడం ప్రశ్నార్థకంగా మారింది.

Tags :

మరిన్ని